టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం, దర్శకుడు జైన్స్ నాని కాంబోలో ‘K-RAMP’ మూవీ తెరకెక్కింది. నిన్న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇండియాలో తొలి రోజు రూ. 2.15 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ సినిమాలో యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.