JGL: కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాల మేరకు జడ్పీ డీప్యూటీ సీఈవో పల్లికొండ నరేష్ శనివారం జిల్లా సమాచార, పౌరసంబంధాల కార్యాలయంలో అదనపు బాధ్య తలు స్వీకరించారు. జిల్లా సమాచార అధికారిగా బాధ్యతలు చేపట్టిన నరేష్‌కు సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన కార్యాలయ కార్యకలాపాలను సమీక్షించి, సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు.