తమిళ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘డ్యూడ్’. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసింది. ఇక ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా మొదటి రోజు రూ.22 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.