మేడ్చల్: మల్కాజ్గిరి పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో ఒక్క ఫిర్యాదుతో సమస్యకు చెక్ పడింది. గల్లీలో వీధిలైట్లు వెలగడం లేదని జీహెచ్ఎంసీ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన అధికారులు శనివారం వీధిలైట్ల మరమ్మతులు పూర్తిచేసి, సమస్యను పరిష్కరించినట్లుగా తెలిపారు.