W.G: విద్యతోనే బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని మండల న్యాయ సేవా సంస్థ ఛైర్మన్ లక్ష్మి నారాయణ, జిల్లా ఎస్పీ నయీం అస్మి అన్నారు. ఇవాళ భీమవరంలో మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ‘న్యూ మాడ్యుల్ లీగల్ సర్వీసెస్ క్యాంపు’లో వారు మాట్లాడుతూ.. హక్కులకు భంగం కలిగితే జిల్లా, మండల న్యాయ సేవా సంస్థలు అండగా ఉంటాయన్నారు.