NLR: జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వ్యక్తులు, వ్యవస్థల మధ్య విభేదాలు సృష్టించేలా పోస్టులు పెడితే, బి.ఎన్.ఎస్ 353(2) (3) సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వివాదాలు, ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాలతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.