AP: మచిలీపట్నం ప్రజలతో కొల్లు రవీంద్ర ఆటలాడుతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రవీంద్ర కాంప్లెక్స్ నిర్మాణాం కోసమే స్థానికులకు నోటీసులు పంపించారని ఆరోపించారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే TDP నేతలు రూ.50 వేలు వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ ఆశ్చర్యపోయే స్థాయిలో కొల్లు రవీంద్ర ఆస్తులు పోగేశాడని తెలిపారు.
Tags :