KDP: పటాకుల దుకాణదారుల యజమానులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని బద్వేల్ అర్బన్ సీఐ లింగప్ప అన్నారు. ఈ సందర్భంగా శనివారం బద్వేలులోని స్థానిక సిద్ధపటం రోడ్డులో గల పటాకులు విక్రయించే స్థలాన్ని సీఐ లింగప్ప పరిశీలించారు. అలాగే యజమానులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.