RR: షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను నియోజకవర్గ వికలాంగులు, డీఆర్డీఏ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. వికలాంగుల సదరం క్యాంపును షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించుటకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. వికలాంగులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే స్లాట్ బుక్ చేసుకొని హాజరు కావచ్చని తెలిపారు.