WGL: నర్సంపేట DCC ఎన్నికల ప్రక్రియలో భాగంగా శాసనసభ్యుడు దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో “సంఘటన్ సృజన్ కార్యక్రమం రేపు సిటిజన్ క్లబ్ హాల్లో నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అడ్వైజర్ నవజ్యోతి పట్నాయక్ హాజరవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.