KMM: అతివృష్టి వల్ల జిల్లా వ్యాప్తంగా పత్తి, పెసర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని సీపీఎం డివిజన్ కార్యదర్శి గోపాలరావు అన్నారు. శనివారం సీపీఎం ఆధ్వర్యంలో మధిర మండలం మల్లారంలోని పత్తి పంటలను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. కౌలు రైతులను అతివృష్టి ప్రభావం తీవ్ర ఇబ్బందులకు అప్పులకు గురిచేసిందని చేశారు. నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాల న్నారు.