NLG: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపునకు చండూరు మండల బీజేపీ సంపూర్ణ మద్దతు తెలిపింది. మండల కేంద్రంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను బంద్ చేయించారు. మైనార్టీ కోటా లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.