పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. తాజాగా ఈ మూవీపై నిర్మాత నవీన్ యెర్నేని కీలక వ్యాఖ్యలు చేశారు. 12 ఏళ్లుగా డైరెక్టర్ హరీశ్ శంకర్‌లో ఉన్న కసి సినిమాలో కనిపిస్తుంది అని అన్నారు. కాగా, గతంలో పవన్, హరీశ్ కాంబోలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్’ సినిమా సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.