AP: TDP కేంద్ర కార్యాలయం NTR భవన్కు వెళ్లి అక్కడి భవనాలను CM చంద్రబాబు పరిశీలించారు. NTR భవన్లో తీసుకొస్తున్న మార్పులను పరిశీలించి సూచనలు చేశారు. శిక్షణ తరగతులు, లైబ్రరీ, వసతి అందుబాటులోకి తెచ్చేలా కొత్త నిర్మాణాలు చేస్తున్నారు. ఈ క్రమంలో దీపావళి శుభాకాంక్షలు చెప్పిన వారితో CM ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి గూగుల్ దీపావళి అంటూ చమత్కారించారు.