KDP: మైదుకూరు ఎంపీడీవో ఆఫీసులో పీ4 కార్యక్రమంపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు సచివాలయ సిబ్బందికి అధికారి వినోద్ కుమార్ పువ్వాడ (యంగ్ ప్రొఫెషనల్ స్వర్ణ ఆంధ్ర ప్రదేశ్-2047) అవగాహన కల్పించారు. బంగారు కుటుంబాలను తప్పకుండా కలిసి వారి అవసరాలను తెలుసుకొని అప్లికేషన్లు పొందుపరిచాల్సిన బాధ్యత సిబ్బందిదేనని అన్నారు.