MDK: మెదక్ జిల్లా ప్రజలు దీపావళి పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. దీపావళి పండుగ ఉత్సాహంలో ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆకాంక్షించారు. బాణాసంచా కాల్చేటప్పుడు పిల్లలు పెద్దల పర్యవేక్షణ మాత్రమే పాల్గొనాలన్నారు.