NTR: జగ్గయ్యపేట ఇన్డోర్ సబ్స్టేషన్ వద్ద నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పర్యావరణ హిత విద్యుత్ వినియోగం ప్రోత్సాహం సమయానుకూలమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. కాగా, ఇది కుటుంబాల విద్యుత్ వ్యయాలను గణనీయంగా తగ్గిస్తుందని తెలిపారు.