GNTR: దీపావళి పండుగ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ మేరకు నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. దీపావళి పండుగ సందర్భంగా సెలవు దినం కావడంతో పీజీఆర్ఎస్ జరగదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వ్యయ ప్రయాసలతో రావద్దని సూచించారు.