NTR: కంచల గ్రామం నందు శనివారం నాడు రామిరెడ్డి చిన్న నరసింహారావు, కుమారుడి రిసెప్షన్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కూటమి నేతలతో కలిసి హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.