BPT: బాపట్ల పట్టణంలోని డ్రైవర్స్ కాలనీలో శనివారం “సూపర్ జి.ఎస్.టీ – సూపర్ సేవింగ్స్” “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కను నాటారు. అనంతరం ఎలక్ట్రికల్ శాఖ ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను పరిశీలించారు.