MBNR: జిల్లా కేంద్రంలో బీసీ బంద్ విజయవంతమైంది. బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఒక బస్సు కూడా బయటికి రాలేదు. భారతీయ జనతా పార్టీ పట్టణంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టింది.