KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు 4 రోజులు సెలవులు ప్రకటించామని మార్కెట్ ఛైర్ పర్సన్ పుల్లూరి స్వప్న తెలిపారు. ఈరోజు రేపు సాధారణ సెలవులు, 20న దీపావళి పండుగ సందర్భంగా సెలవు, 21న అమావాస్య సందర్భంగా సెలవు ఉన్నట్లు పేర్కొన్నారు. తిరిగి 22 బుధవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. రైతులు, వ్యాపారులు, కార్మికులు గమనించాలన్నారు.