SRD: దీపావళి పండుగ ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పరితోష్ పంకజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారిక వెబ్ సైట్లలో మాత్రమే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. వాట్సప్, ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని చెప్పారు. సైబర్ మోసానికి గురైతే 1930 నెంబర్కి వెంటనే ఫోన్ చేయాలని సూచించారు.