AP: రాష్ట్రంలో గూగుల్ పెట్టుబడి ఓ చరిత్రాత్మకమైందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. గూగుల్ రావడం చూసి వైసీపీ నేతలు జీర్నించుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో కూర్చుని బ్రాండ్ ఏపీ పేరును సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పలాస కార్గో ఎయిర్‌పోర్ట్‌తో ఎవరికీ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు.