SKLM: కోటబొమ్మాళి మండల పీఏసీఎస్ ఛైర్ పర్సన్‌గా వెలమల విజయలక్ష్మి నియమితులయ్యారు. సంబంధిత కమిషనర్ నుంచి శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీనియర్ టీడీపీ నాయకురాలైన ఈమె గతంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గా పనిచేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి వచ్చేందుకు కృషి చేసిన మంత్రి అచ్చెన్నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.