CTR: సూపర్ జీఎస్టీ – సూపర్ తగ్గింపు జిల్లాలోని అన్ని శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్‌ను స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ 2.0 సంస్కరణతో పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అనంతరం విద్యా, వైద్యం ఖర్చుల భారం నుంచి ప్రజలకు ఊరట లభిస్తుందని స్పష్టం చేశారు.