VZM: గుర్ల మండలం వల్లాపురం, శేషపుపేట, జమ్మూపేట,తాటిపూడి గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో రాష్ట్ర YSRCP కార్యదర్శి కే.వి సూర్యనారాయణ రాజు (పులిరాజు ) ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు వైద్య, విద్యను, అందివ్వాలన్నది ప్రధాన ఉద్దేశం అన్నారు.