TG: మంత్రి కొండా సురేఖ వివాదంపై మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపణలు చేశారు. నిందితుడు గన్ పెట్టి బెదిరించగా, ముఖ్యమంత్రి స్వయంగా గన్ ఇచ్చారని ప్రచారం జరుగుతోందన్నారు. ‘గన్ కల్చర్ ఎక్కడిది? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిందితుడికి మంత్రి ఇంటికి వెళ్లడానికి ఎవరు ఆదేశించారు అనేది పోలీసులు తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.