JN: హైదరాబాద్ నూతన సీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ ఐపీఎస్‌ను జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. కార్యక్రమంలో కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.