JGL: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన అంగన్వాడీ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీ. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇబ్రహీంపట్నం మండలం డబ్బా, వర్షకొండ గ్రామాల్లో ఆయన అంగనర్వాడీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, హోసింగ్ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు.