AP: అమరావతిలో పల్లా శ్రీనివాస్, వర్ల రామయ్య, పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. జగన్ కుట్రలపై ప్రభుత్వంతోపాటు పార్టీ నేతలు సమాంతరంగా పనిచేయాలని సూచించారు. మంత్రులు మాట్లాడారు కదా మాకెందుకులే అనుకుని నేతలు అనుకుంటే సరికాదని తెలిపారు. జగన్ అసత్యప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆదేశించారు.
Tags :