GNTR: అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యబిచారం నిర్వహిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారం అందింది. ఈ మేరకు బ్రాడీపేటలోనీ ఓ ఇంటిపై దాడులు నిర్వహించి 5 గురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అసాంఘిక కార్యకలాపాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిరంతరం జరుగుతాయని పోలీసులు తెలిపారు.