NLG: వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం అందించే వరకు ప్రజా ప్రభుత్వం పోరాడుతుందని మిర్యాలగూడ MLA లక్ష్మారెడ్డి అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై బంద్కు మద్దతుగా శనివారం నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ లక్ష్యం, సీఎం రేవంత్ రెడ్డి బలమైన సంకల్పంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా కుల గణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్స్ అందించాలని పేర్కొన్నారు.