KMM: లైసెన్స్డ్ సర్వేయర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఇవాళ ఖమ్మంలో భూసర్వే, భూసంబంధిత రికార్డుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు అభినందించారు. సర్వే రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, క్రమశిక్షణ, ప్రామాణికతను ప్రాధాన్యం ఇవ్వాలని అభ్యర్థులను సూచించారు. లైసెన్స్ పొందిన ప్రతి సర్వేయర్ తమ సేవల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలన్నారు.