TG: ఆధార్, ఫోన్ నంబర్లను ఆన్ లైన్ పోర్టల్లో నమోదు చేయని ఉద్యోగులకు ఈ నెల జీతం రాదని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలను అరికట్టేందుకు సమగ్ర సమాచారం కోసం ప్రతినెల 10 లోపు ఉద్యోగుల ఆధార్, ఫోన్ నంబర్లను నమోదు చేయాలని గత నెల ఆదేశాలు జారీ చేసింది.