MHBD: తొర్రూర్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో శనివారం నిర్వహించిన బీసీ బంద్కు ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర్లు, కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.