ELR: స్వచ్ఛ వాయువులే ఆరోగ్యాన్ని సంరక్షించే కవచాలని జిల్లా ఎమ్మెల్యే బడేటి చంటి అభివర్ణించారు. పర్యావరణ హితాన్ని కాంక్షించే ప్రతిఒక్కరూ మొక్కలను విరివిగా పెంచాలని సూచించారు. జిల్లా 20వ డివిజన్ నరసింహారావు పేటలో ఇవాళ స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతినెలలో వచ్చే మూడో శనివారం క్లీన్ ఎయిర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.