E.G: గోకవరం మండలం డ్రైవర్స్ కాలనీకి చెందిన మేకల అనిల్ కుమార్, గారడి నితిన్ అనే ఇద్దరు వ్యక్తులు దొంగతనాలకు పాల్పడుతూ.. ప్రజాశాంతికి బంగం కలిగిస్తున్న నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఎస్సై పవన్ కుమార్ శనివారం తెలిపారు. వీరిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు.