KMM: దేశంలో మనువాదాన్ని తరిమికొట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని కేవీపీఎస్ జిల్లా నాయకులు బండి రమేష్ అన్నారు. శనివారం M.Vపాలెంలో KVPS మండల కమిటీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. స్వాతంత్య్రం సిద్ధించి 78 సం.ల అవుతున్న నేటికీ దేశంలో అనేక చోట్ల దళిత,గిరిజన, మైనార్టీలపై దాడులు, హత్యాయత్నాలు, హత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.