E.G: నార్త్ జోన్ డీఎస్పి పీ. శ్రీకాంత్, కోరుకొండ సీఐ సత్య కిషోర్, గోకవరం ఎస్ఐ పీ. పవన్ కుమార్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల. నెహ్రూను మర్యాదపూర్వకంగా శనివారం కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల. నెహ్రూకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తు మొక్కను బహుకరించారు. అనంతరం ఆయన ఇచ్చిన విందును ఆరగించినట్లు తెలియజేశారు.