ADB: నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి గల రోడ్డు మార్గాలను అందంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే రోడ్డు మార్గాలకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.