JGL: 42 శాతం రిజర్వేషన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉందని, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెండు రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం అన్ని పార్టీలు ఈ రిజర్వేషన్లకు ఆమోదం తెలిపాయని ఆయన పేర్కొన్నారు. నాయకులు గిరి నాగభూషణం పాల్గొన్నారు.