kdp: ముద్దనూరు – పులివెందుల రోడ్డులోని నల్లబల్లె సమీపంలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. రోడ్డుపై వెళ్తున్న వృద్ధుడిని వాహనం ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.