MDCL: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ క్యాంటీన్లను విస్తరించాలని ప్రజల నుంచి వస్తున్న స్పందనపై GHMC తగిన విధంగా చర్యలు తీసుకుంటుంది. చిల్కానగర్ చౌరస్తా సమీపంలో నూతనంగా ఇందిరమ్మ క్యాంటీన్ ఓపెన్ చేసింది. ఇందులో రూ.5లకు టిఫిన్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లుగా తెలిపారు.