ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుల ఎంపిక నేడు ఖరారు కానుంది. మధ్యాహ్నం CM ఈ నియామకాలను ప్రకటించనున్నట్లు సమాచారం. NTR నుంచి బుద్ధా వెంకన్న (BC), గన్నే వెంకటనారాయణ ప్రసాద్ (OC), కృష్ణా నుంచి కోనేరు నాని (OC), గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.