ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (IBPS SO) ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ibps.in నుంచి ఫలితాలను చూసుకోవచ్చు. నవంబర్లో మెయిన్స్ పరీక్ష ఫలితాలు. డిసెంబర్ లేదా 2026 జనవరిలో ఇంటర్వ్యూ ఉంటుంది. 2026 జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.