NLG: నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేసినట్లు ఇవాళ ప్రధాన అర్చకులు రామలింగేశ్వర శర్మ, ఈవో నవీన్ కుమార్ తెలిపారు. గట్టుపైన ఉన్న అమ్మవారి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.