HYD: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంట ఇంకుడుగుంత ఏర్పాటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు జలమండలి MD అశోక్ రెడ్డి తెలిపారు. ఇంకుడు గుంతల వల్ల భూగర్భ జలాలు పెరిగితే భవిష్యత్తులో కొత్తగా నీటి సరఫరా లైన్ల నిర్మాణాల అవసరం ఉండదని, ప్రతి ఇంట వర్షపు నీటిని ఓడిసిపట్టి నేలలోకి ఇంకిస్తే బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.