NLR: కొండాపురం మండల కేంద్రంలోని గూడవల్లూరు గ్రామానికి చెందిన జడపల్లి మహేష్‌కి మండల బీజేపీ అధ్యక్షుడిగా జిల్లా అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షులు సీపా వంశిధర్ రెడ్డి చేతుల మీదుగా నియామకా పత్రాన్ని మహేష్‌కు అందజేశారు. ఇంతకుముందు అతను ఏబీయూపీ నాయకుడగా, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులుగా పనిచేసారు.