PPM: పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో పేలుడు ఘటనలో క్షతగాత్రులైన వారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆర్థిక సాయం చేశారు. సోమవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు సుందర్రావును పరామర్శించి తన సొంత సొమ్మును నలుగురికి రూ.5000 చొప్పున అందజేశారు.